10-30 వరకు జనగణన 2027 ప్రీ-టెస్ట్

34 ప్రశ్నలతో ఇంటింటి డిజిటల్ సర్వే జనగణనతోపాటు ఇంటి గణన కూడా చేస్తున్నాం సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్ కాకతీయ, పినపాక: జనగణన 2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో నవంబర్ 10 నుండి 30 వరకు ప్రీ-టెస్ట్ మొదటి దశ నిర్వస్తారని సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ తెలిపారు. మంగళవారం పినపాక రైతు వేదికలో జరిగిన ఇనామినేటర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండ్ల జాబితా, ఇండ్ల గణన సర్వే చేపడుతారన్నారు. ఈ...