మాతోనే ఆటలా ?
కేంద్రం నా బెంచ్‌ను తప్పించాలని చూస్తోంది సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు మరో 20 రోజుల్లోనే ముగియనున్న పదవీకాలం రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ ! కాకతీయ, నేషనల్ డెస్క్ : సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ కీలక పిటిషన్ విషయంలో కేంద్రం చేసిన విజ్ఞప్తి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సుప్రీంకోర్టుతో ఆటలాడుతోందని ఆయన...