ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం
ఎక్సైజ్ శాఖలో వేధింపుల పర్వం నిద్రమాత్రలు మింగిన లేడీ కానిస్టేబుల్ వ్యక్తిగతంగా సీఐ దూషించినట్లుగా ఆరోపణలు కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఉద్యోగరీత్యా వ్యక్తిగత విషయాలు తెలియదు గాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ పై అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి నిత్యం వేధింపులకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి చెందిన సహచర ఉద్యోగి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా...