వదలని వాన

వదలని వాన భయం గుప్పిట్లో వరంగల్ నగరం మొంథా తుఫాన్ పోయిన మళ్లీ ముంచెత్తిన వాన సూర్యోదయం నుంచి దంచి కొడుతున్న వాన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వర్షం పేరు వినగానే వణికిపోతున్న వరంగల్ నగరవాసులు, మంగళవారం ఉదయం సూర్యోదయం అవ్వగానే దంచి కొడుతున్న వర్షం, అకాల వర్షా కారణంగా ఏనుమాముల మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి మొత్తం తడిసి ముద్దయింది. ఆరు కాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముదామని మార్కెట్ కు తీసుకువస్తే అకాల వర్షం వల్ల భారీగా నష్టపోయామని రైతులు...