శ్రీచరణితోనే భారత్ గెలిచింది

శ్రీచరణితోనే భారత్ గెలిచింది మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంస‌ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత మహిళల జట్టు 2025 ప్రపంచకప్ విజయంలో నల్లపురెడ్డి శ్రీచరణి అనే తెలుగు అమ్మాయి కీలక పాత్ర పోషించిందని, ఆమె వల్లే భారత్ గెలిచిందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, శ్రీచరణి బౌలింగ్ నైపుణ్యమే జట్టు విజయంలో అతిపెద్ద కారణమని కొనియాడారు. శ్రీచరణికి భవిష్యత్తులో గొప్ప స్టార్ బౌలర్...