ఇంద్రవెళ్లి అమరత్వం తెలంగాణకు స్ఫూర్తి
ఇంద్రవెళ్లి అమరత్వం తెలంగాణకు స్ఫూర్తి స్వరాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి అందుకోసమే ప్రజల వద్దకు వస్తున్నా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజూ జనంబాట నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఘన నివాళులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం చూడగానే... తెలంగాణ ప్రజలకు భక్తి భావన, విప్లవ భావన, దేశభక్తి భావన కలుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్యాయాన్ని చూస్తూ సహించి ఊరుకోకుండా ముందుకు నడిపించే...