లుక్ యాప్ లూటీ..!

లుక్ యాప్ లూటీ..! 20వేలు ఇస్తే. రోజుకు 700 ఇస్తామంటూ బురిడీ మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఘ‌రాణా మోసం ఒక‌రి ద్వారా మ‌రొక‌రిని చేర్చేలా చైన్ మార్కెటింగ్‌ ముందు కొంత బ్యాంకు అకౌంట్ల‌లో జ‌మ చేసి ఆ త‌ర్వాత ముఖం చాటేసిన ఆప్‌ మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాలో వంద‌ల సంఖ్య‌లో బాధితులు ప‌రువు పోతుంద‌ని బ‌య‌ట‌కు రాని బాధితులు ఎవ‌రిని అడ‌గాలో తెలియ‌క‌.. ఏం చేయాలో పాలుపోక మిన్న‌కుండిపోతున్న మ‌రికొంత‌మంది కాకతీయ‌, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : 20వేలు డిపాజిట్ చేస్తే.. రోజుకు 700 మీకు రిట‌ర్న్...