సీఎంఆర్ డెలివరీలో అగ్రస్థానంలో పెద్దపల్లి

పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని 8లోగా పూర్తి చేయాలి కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాకతీయ, పెద్దపల్లి : 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని నవంబర్ 8లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024 సీజన్‌లో జిల్లాలో 99.5 శాతం సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేసి,...