బినామీ తో ప్రజలకు తిప్పలు
హెచ్.పీ గ్యాస్ లభించక అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకొని సంబంధిత అధికార యంత్రాంగం కాకతీయ, జూలూరుపాడు: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గ్యాస్ త్వరగా అందించాలని అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలను నియమించింది దీనితో సమయానికి గ్యాస్ లభించడం జరుగుతుంది, జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొన్నది గత కొన్ని రోజుల నుంచి ప్రజలకు అందుబాటు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలే ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,గ్యాస్...