ఏటా సంక్రాంతికి రూ.30 వేలు!

ఏటా సంక్రాంతికి రూ.30 వేలు! మ‌హిళా ఓట‌ర్ల‌కు ఖాతాల్లో జ‌మ‌చేస్తాం తేజస్వి యాదవ్ ఎన్నికల హామీ ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’ పథకాన్ని ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డి హాట్ టాపిక్‌గా మారిన యువ నేత ప్ర‌క‌ట‌న‌ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బీహార్‌లో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ హీటెక్కుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజునే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే ప్రకటన వెలువడింది. మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఆర్జేడీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన హామీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది....