కరీంనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.
కరీంనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 15 మందికి గాయాలు కొందరి పరిస్థితి విషమం. ఒక రోడ్డు ప్రమాదం మరవక ముందే మరొక రోడ్డు ప్రమాదం..!. కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున మరో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (TS21 Z 0116) నిర్లక్ష్యంగా అధిక వేగంతో నడిపిన డ్రైవర్ ఏ. వై. రెడ్డి (హుజురాబాద్) ముందుగా...