ఆర‌ట్టై అప్‌డేట్స్‌..! ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

కాక‌తీయ‌, ఫీచ‌ర్ డెస్క్ : ప్రస్తుతం ఆరట్టైలో వాయిస్ మరియు వీడియో కాల్‌లకు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. అయితే, త్వరలోనే టెక్స్ట్ సందేశాలకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవల కాలంలో, ముఖ్యంగా అక్టోబర్‌లో ఆరట్టై డౌన్‌లోడ్‌లు గణనీయంగా పెరిగాయి. కేంద్ర మంత్రులు మరియు పారిశ్రామికవేత్తలు వంటి ప్రముఖ వ్యక్తులు ఈ యాప్‌కు మద్దతు తెలపడం దీనికి ఒక కారణంగాద టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల విడుదల చేసిన అప్‌డేట్‌లలో ఛానెల్‌ల కోసం ఫిల్టర్, మెరుగైన...