పాప బయపడుతుంది మేం చదువు చెప్పం
పాప బయపడుతుంది మేం చదువు చెప్పం పాఠశాలలో పాము కరిచిందని భయపడ్డ 5వ తరగతి విద్యార్థిని వల్లందాసు శివాని విద్యార్థినికి చదువు చెప్పకుండా వెళ్లగొట్టిన గురుకుల టీచర్లు వరంగల్ జిల్లా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్ల కర్కశత్వం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్య బోధించాల్సిన టీచర్లే విద్యార్థినిని బడికి రానివ్వకుండా చదువు చెప్పమని విద్యార్థిని జీవితాన్ని ఆగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాలుగు నెలల నుండి విద్యార్థిని వల్లందాసు శివాని చదువు మానేసి...