పోక్సో చట్టం అమలులో స్కూళ్ల పాత్ర కీలకం

పిల్లల రక్షణలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందుండాలి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్ కాకతీయ, కరీంనగర్ : పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో చట్టం (పిల్లల లైంగిక దాడుల నుండి సంరక్షణ చట్టం) అమల్లో పాఠశాలల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వెంకటేష్ తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సహకారంతో పోక్సో, బాలన్యాయ చట్టం సైబర్ నేరాలపై...