ఫోన్ టాపింగ్‌లో టీవీ 5 సీఈవో మూర్తి !

ఫోన్ టాపింగ్‌లో టీవీ 5 సీఈవో మూర్తి ! కేసు న‌మోదుచేసిన కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు ఆయ‌న‌తోపాటు గౌతమి చౌదరిపైనా.. రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోప‌ణ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, టీవీ5 న్యూస్ చాన‌ల్ సీఈవో మూర్తిపై ఫోన్ టాపింగ్ ఆరోప‌ణ‌ల‌తో కేసు న‌మోదైంది. రూ10 కోట్లు డిమాండ్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తోపాటు, వ్యక్తిగత గోప్యత, ప్రైవసీని భంగం కలిగిచే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈమేర‌కు తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలతో...