30 వేల మెజార్టీతో గెల‌వ‌బోతున్నాం..

  30 వేల మెజార్టీతో గెల‌వ‌బోతున్నాం.. బీఆర్ఎస్‌-బీజేపీది ఫెవికాల్ బంధం కారు ఢిల్లీకి వెళ్ల‌గానే కమలంగా మారుతోంది కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై కేంద్రం చ‌ర్య‌లేవీ ? సొంత చెల్లికి న్యాయం చేయ‌నోడు ప్ర‌జ‌ల‌కు ఏంచేస్త‌డు న‌వీన్‌యాద‌వ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా.. జూబ్లీహిల్స్‌ను అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేసి చేపిస్తా.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను...