పూటకో పార్టీ మారుతూ ఆరోపణలా..?
న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య కాకతీయ, బయ్యారం : పూటకో పార్టీ మారే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బయ్యారం సోసైటీ మాజీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తమ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరమని, ఆయన వాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య బుధవారం అన్నారు. గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్...