బహిరంగ చర్చకు రా !

రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై తేల్చుకుందాం.. హైద‌రాబాద్‌ను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా ? కమాండ్‌ కంట్రోలా, గాంధీ భవనా, అసెంబ్లీనా ? ఎక్కడైనా సిద్ధం.. రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్‌ జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే ఫ్రస్టేషన్లో సీఎం అంటూ ఫైర్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదిక విడుద‌ల‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్‌ అభివృద్ధికి చర్చకు సిద్ధమా..? జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌, కమాండ్‌...