వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 28వ డివిజన్ పరిధి ముంపు ప్రాంతాల బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ మేరకు సంతోష్ మాత కాలనీల్లో బుధవారం కార్పొరేటర్ గందె కల్పన నవీన్ ఆధ్వర్యంలో కమిషనర్ చేతుల మీదుగా సుమారుగా 450 కుటుంబాలకు 16 రకాలు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరై అభినందించారు. ఈ సందర్భంగా గందే కల్పన నవీన్ మాట్లాడుతూ కమిషనర్ తో డివిజన్ లోని ప్రధాన...