తెలంగాణ స‌రిహ‌ద్దులో ఎన్‌కౌంట‌ర్‌

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా అడ‌వుల్లో కాల్పుల మోత‌ ముగ్గురు మావోయిస్టులు మృతి మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు కొన‌సాగుతున్న ఎదురుకాల్పులు మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దుకు సమీపంలోని తార్లగూడ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... అన్నారం, మరిమల్ల గ్రామాల మధ్య అటవీ...