కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన
దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు మంజూరుకు నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణ నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు అటవీ శాఖ అనుమతులకు నిలిచిన అభివృద్ధి పనులకూ మోక్షం మొంథా తుపానులో నష్టపోయిన కౌలు రైతుల వివరాలతో నివేదిక తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష కాకతీయ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవులవాసుల...