‘కబ్జాదారుడే కబ్జా అనడం సిగ్గుచేటు’

కాకతీయ, గీసుగొండ : తమ ఊరి భూమి కోసం వెళ్తే కబ్జాదారులుగా ముద్ర వేయడం సిగ్గుచేటని కొనాయి మాకుల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గ్రామంలో బుధవారం వారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గీసుగొండ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్లు 783,784లో గ్రామస్తులకు చెందిన 16.18 గుంటల భూమి ఉందని తెలిపారు. అందులో రెండు ఎకరాలు గతంలో గ్రామాభి వృద్ధి కోసం వేలంపాట ద్వారా అమ్మగా, మిగిలిన 12 ఎకరాలను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ...