అమరుల ఆశయాలను కొనసాగిద్దాం

సీపీఐ (ఎంఎల్) డివిజన్ కార్యదర్శి షేర్ మధు కాకతీయ, ఖానాపురం : పీడిత ప్రాంత, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అసువులు బాసిన అమరుల ఆశయసాధనను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి షేర్ మధు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అమరవీరుల సంస్మరణ సభ బుధ‌వారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని మురళి స్మారక స్తూపం వద్ద పార్టీ జెండాను ఆయ‌న ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో...