తెలంగాణ రైజింగ్‌ను ఏ ప్రతిపక్షం ఆపలేదు
కాంగ్రెస్ అంటేనే కరెంట్... కరెంట్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేవాళ్లు తీగలను ముట్టుకుని చూడాలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు ప్రజాబాట బీఆర్ఎస్ పాలన లో అన్ని వ్యవస్థలు నాశనం పరిగిలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరిగి నియోజకవర్గం లో వెయ్యి కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతో పాటు...