దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు - రోజుకో కొత్త కోణంలో వరుస దొంగతనాలు.. - ఖానాపురం గ్రామాన్నే టార్గెట్ చేస్తూ దొంగల స్కెచ్.. - మొన్న కోళ్లు.. నిన్న గోర్లు.. నేడు టూ-వీలర్... - పనిచేయని సీసీ కెమెరాలు - వరుస దొంగతనాలతో భయపడుతున్న గ్రామ ప్రజలు... కాకతీయ ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో ఖానాపురం గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలిసిన వారి పనే అన్నట్టుగా రోజుకో కొత్త కోణంలో దొంగలు దొంగతనాలు...