రేవంత్‌రెడ్డి భాష మార్చుకో..
జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామన్న ప్రస్టేషన్‌లో సీఎం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడలేదని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామన్న ప్రస్టేషన్‌లో నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బజారు భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ను మున్సిపల్ శాఖ మంత్రిగా హోంమంత్రిగా బాగు చేయడంలో విఫలమయ్యాడని దుయ్యబట్టారు....