ఆ ఐదు జీపీల‌ను భ‌ద్రాచ‌లంలో క‌ల‌పాలి

తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు, కేంద్ర హోంశాఖ మంత్రికి తుమ్మ‌ల లేఖ‌ ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించాల‌ని విన‌తి భద్రాద్రి రాముడు తెలంగాణలో... శ్రీ రాముడి భూములు ఆంధ్రాలో పరిపాలనా సమస్యలు, గిరిజనుల ఇబ్బందులు డంపింగ్ యార్డ్ కు సైతం స్థలం లేని దుస్థితి చారిత్రక అనుబంధం దెబ్బ‌తిన‌కుండా చూడాలంటూ లేఖ‌లో ప్రస్తావించిన మంత్రి తుమ్మల కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భ‌ద్ర‌చ‌లానికి అత్యంత స‌మీపంలో ఉన్న ప‌రిస‌ర ఐదు గ్రామ పంచాయ‌తీల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరుతూ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు...