వ‌రంగ‌ల్ ఎమ్మెల్యేల‌కు షాకిచ్చిన ట్రాన్స్ జెండర్‌

వ‌రంగ‌ల్ ఎమ్మెల్యేల‌కు షాకిచ్చిన ట్రాన్స్ జెండర్‌ న‌లుగురు ఎమ్మెల్యేలు, ఎంపీకి చీర, గాజులు పంపిన పుష్పిత ల‌య‌ మీకు పాల‌న చేత కావ‌డం లేదంటూ ధ్వ‌జం https://youtu.be/rjsiCFHUNxQ   కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ప‌రిపాల‌న చేత కావ‌డం లేదంటూ ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం మొత్తం వరదల్లో మునిగిపోయింద‌ని, ఇందుకు వారి నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ మండిప‌డ్డారు. ఎమ్మెల్యేల ప‌రిపాల‌న వైఫ‌ల్యానికి నిర‌స‌న‌గా వారికి ప‌సుపు కుంకుమ‌,...