మేము యూస్ లెస్ ఫెలోలమా
మేము యూస్ లెస్ ఫెలోలమా ఏం మాట్లాడుతున్నారు మేడం అమ్మ ఇంకేమీ అనను రండి డ్యూటీ చేసుకోండి మీ ప్రవర్తన బాగాలేదు మేడం మేము రాము ఎక్సైజ్ శాఖలో సీఐ బతిమిలాడుపర్వం ఎక్సైజ్ శాఖను ఎవరు పట్టించుకుంటారో...? కాకతీయ, కొత్తగూడెం : రూరల్ఏంటి మేడం మీ దగ్గర మేము పని చేస్తుంటే యూస్ లెస్ ఫెలోలమా మీరు సీఐ హోదాలో ఉంటూ ఇలాంటి మాటలు అనొచ్చా .. మేము కష్టపడి చదువుకున్నాం మేడం మీ ప్రవర్తన తీరులో విసుగు పోయాం మేము డ్యూటీలు చేయలేమంటూ...