రఘునాథపాలెం పీఎస్‌ను సందర్శించిన ఏసీపీ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖ‌మ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సందర్శించారు. గురువారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఏసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు,.సీసీ టి ఎన్ ఎస్ అప్లోడ్, జనరల్‌ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, సస్పెక్ట్ షీట్‌లు, పెండింగ్‌ కేసులు పరిశీలించారు. స్పెషల్...