ఏసీబీ వలలో ఏఈవో

రైతు బీమా కోసం వెళ్తే లంచం వేధింపులు బాధిత రైతు కుటుంబ సభ్యుడు పదివేలు ఇస్తుండగా పట్టివేత ఏసీబి డీఎస్పీ సాంబయ్య కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు ఏఈవో పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలం నీలకుర్తి గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గాడిపల్లి సందీప్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలిపారు. ఆనెపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అనారోగ్యంతో ఈ మధ్య కాలంలో...