హుజురాబాద్‌కు పూర్వ వైభ‌వం తీసుకొస్తా

స‌ర్పంచులను, ఎంపీటీసీల‌ను గెలిపించండి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన ఎంపీ ఈటల రాజేందర్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్వ వైభవం తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో బీజేపీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల‌ను గెలిపించి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేయించడం తన బాధ్యతగా తీసుకుంటానన్నారు. హుజురాబాద్ ప్రజలతో నాకు 25...