వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్

కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయం, మండల ప్రజా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, తెలంగాణ మోడల్ స్కూల్ లను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా డైనింగ్ హాల్, టాయిలెట్స్ , స్టడీ రూమ్స్, కిచెన్ షెడ్, స్టోర్ గది, స్టడీ అవర్లో జరుగుతున్న తరగతులను, పరిసరాలను తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి విద్యాసామర్ధ్యాలను గమనిస్తూ సబ్జెక్టు వారిగా వారికి అర్థమయ్యే రీతిలో విద్యను అందించాలని సూచించారు....