కొనుగోలు కేంద్రాల్లోనే సరైన మద్దతు ధర
వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి కాకతీయ, రాయపర్తి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి కోరారు. జగన్నాథ పల్లి, బాలు నాయక్ తండా, సన్నూరు, వెంకటేశ్వర పల్లి, కాట్రపల్లి, కృష్ణాపురం, పోతిరెడ్డిపల్లి, బురాన్ పల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల క్షేమం...