పంటల సర్వే త్వరగా పూర్తి చేయాలి

జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాన్ వల్ల ఖానాపురం మండలంలో నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ గురువారం పరిశీలించారు. ఖానాపురం, ఐనపల్లి, బుధరావుపేట గ్రామాల్లో ఏడీఏ దామోదర్ రెడ్డి, స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి రైతుల‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిని కె.అనురాధ మాట్లాడుతూ పంట నష్ట సర్వేను త్వరితగతిన పూర్తి చేయాల‌న్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నష్టపోయిన రైతుల వివరాలను వెనువెంటనే యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వం...