అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ
అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ అవగాహనతోనే మోసాలకు చెక్ పెట్టగలం విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరం అవగాహన కార్యక్రమాల్లో పోలీసు అధికారులు ఖమ్మం జిల్లాలో ఘనంగా సైబర్ జాగృక్త దివాస్ సైబర్ నేరాలపై యుద్ధం ప్రకటించిన ఖమ్మం పోలీస్ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు సీపీ ఆదేశానుసారం అవగాహన సదస్సు లు : సైబర్ సెల్ డీఎస్పీ ఫణిందర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అప్రమత్తతోనే సైబర్ నేరాలను నియంత్రించగలమని ఖమ్మం జిల్లా సైబర్ క్రైం డీఎస్పీ ఫణిందర్ తెలిపారు. అవగాహనతోనే...