సన్న బియ్యం పంపిణీ ‘కాంగ్రెస్’తోనే సాధ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్ కాకతీయ, ఇనుగుర్తి: సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్ అన్నారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో డీలర్ సురేష్ చౌక ధరలు దుకాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వ బియ్యం సంచులను లబ్ధిదారులకు నాయకులతో కలిసి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సన్న బియ్యం...