భ‌విష్య‌త్ త‌రాల‌కు ‘ప‌చ్చ‌టి ప్రేర‌ణ‌’

  ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ ఏటూరునాగారం అటవిలో సీతాకోకచిలుకల సర్వే కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల‌ 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో సీతాకోకచిలుకలు, చిమ్మటల సర్వే ప్రారంభమైంద‌ని ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 33 మంది వ‌లంటీర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. బెంగళూరు, కేరళ, పట్నా, రాయపూర్, అమరావతి, నాసిక్,...