కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా జాడి అచ్యుతం
కాకతీయ, ఖానాపురం : ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాడి అచ్యుతం, యూత్ అధ్యక్షుడిగా గోనెల మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం గ్రామ కమిటీని యూత్ కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమన్వయ...