జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి : మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల ఎస్టీ సెల్ అధ్య‌క్షుడిగా నియమితులైన ప‌డిగి అంజిని గురువారం ఘ‌నంగా స‌న్మానించారు. ముందుగా అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన అనంత‌రం వైసీపీ నాయ‌కులు అంద‌రూ రాయంకుల ఆధ్వ‌ర్యంలో అంజిని ఘ‌నంగా స‌న్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బ‌డులు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలోనే న్యాయం జ‌రిగింద‌ని రాయంకుల తెలిపారు. కార్య‌క్ర‌మంలో రాయకుల సత్యనారాయణ, జిల్లా వైద్య విభాగం అధ్య‌క్షులు డాక్ట‌ర్...