ముంపు నివారణకు పటిష్ఠ కార్యాచరణ

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పటిష్ఠ కార్యాచరణతో వరద ముంపు నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. గురువారం వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన చిన్న వడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మి గణపతి కాలనీ, ఎల్బీనగర్ లోని అంబేద్కర్ నగర్  ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి సమగ్ర...