తల్లితండ్రుల చెంత‌కు పారిపోయిన బాలుడు

కాకతీయ, కరీంనగర్ : అస్సాం రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఇంట్లో గొడవల కారణంగా అక్టోబర్ 31న ఇంటి నుంచి పారిపోయి వ‌చ్చి కరీంనగర్ ప‌ట్ట‌ణానికి చేరాడు. చైల్డ్ హెల్ప్‌లైన్‌ (1098) ద్వారా సమాచారం అందుకున్న బాలల సంక్షేమ సమితి ( సిడబ్ల్యుసి), డీసీపీవో, కొత్తపల్లి పోలీస్‌లు కలిసి బాలుడిని రెస్క్యూ చేశారు. బాలుడిని ఓపెన్ షెల్టర్ హోంలో ఉంచి, అనంతరం బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు గురువారం తల్లితండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో సభ్యులు కలింగశేఖర్, రాధ, విజయ్, డీసీపీవో పర్వీన్,...