డంపింగ్ యార్డ్ ప్రతిపాదననను రద్దు చేయాలి
హుజురాబాద్ బీసీ జేఏసీ డిమాండ్ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలంటూ కమిషనర్‌కు వినతి పత్రం కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్‌లో ప్రతిపాదిత వేస్ట్ బేస్డ్ డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలని బీసీ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు గురువారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ టెండర్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ యార్డ్ నిర్మాణం ప్రారంభమవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ వలన హుజురాబాద్...