సంక్షేమ వసతిగృహాలు పరిశుభ్రంగా ఉండాలి
గురుకుల నిర్వహణలో సమర్థత చూపాలి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో అధికారులు సమర్థత చూపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.సమీకృత కలెక్టరేట్‌లో గురువారం ఎస్సీ సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, పిచ్చి మొక్కలు తొలగించాలని, సెప్టిక్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. పదవ తరగతి...