రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు

రియ‌ల్ వ్యాపారి ఆగ‌డాలు.. అధికారి అండ‌దండ‌లు చేసేది అక్ర‌మ దందా..ప్ర‌శ్నిస్తే బెదిరింపులు..! అనుమ‌తులున్నాయ‌ని బెదిరింపులు ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లంలో రియ‌ల్ వ్యాపారి లీల‌లు ప‌ద‌కొండు ఎక‌రాల్లో అక్ర‌మ వెంచ‌ర్‌ అందులోనూ ఎక‌రం భూమి వివాదంలోనే య‌థేచ్చ‌గా ప్లాట్ల క్ర‌య విక్ర‌యాలు ప్ర‌భుత్వ ఆదాయానికి భారీగా గండి అమాయ‌క ప్ర‌జ‌ల‌ను బురిడీకొట్టిస్తున్న య‌జ‌మాని అక్ర‌మ దందాకు రెవెన్యూ అధికారి స‌హ‌కారం ! కాక‌తీయ వ‌రుస క‌థ‌నాల‌తో క‌ల‌క‌లం వెంచ‌ర్ య‌జ‌మానికి నోటీసులు జారీచేసిన కుడా ఐదు రోజుల్లో అనుమ‌తి పొందాల‌ని ఆదేశం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితుల...