సాధన కాలేజీలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం
సాధన కాలేజీలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం కాకతీయ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారి రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల కేంద్రంలోనీ సాధన జూనియర్ కాలేజీలో చైతన్యం యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై బి.రవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక...