కరుడుగట్టిన నేరస్తుల అరెస్టు

నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం గ్యాంగ్‌స్టర్ సురేందర్ సహా నిందితుల పట్టివేత భీమారం బేస్‌గా హన్మకొండలో కార్యకలాపాలు కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో గ్యాంగ్‌ నడిపిస్తున్న సీరియల్‌ నేరస్తుడు దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరి అలియాస్‌ మొయిన్‌ అలియాస్‌ మునీర్‌ (39)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాయంపేట పోలీసులు ఆదివారం ఉదయం వాహన తనిఖీల సమయంలో సురేందర్‌ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు దేశీయ పిస్టల్స్‌, లైవ్‌ రౌండ్‌, మ్యాగజైన్‌లు, బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ...