రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు

రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు నెల్లికుదురు/ఇనుగుర్తి: రోడ్డు భద్రత పై ఇటీవల ఎస్పీ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు ఆధ్వర్యంలో నెల్లికుదురు,ఇనుగుర్తి మండలాల తో పాటు కేసముద్రం సర్కిల్ పరిధి లోని గ్రానైట్ క్వారీ, క్రషర్స్, అగ్రికల్చర్ మార్కెట్,గ్రీన్ ఫిల్డ్ లలో పనిచేస్తున్న లారీ,టిప్పర్,హెవీ వెహికిల్ డ్రైవర్స్ కు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ రోడ్డు పై వెళ్తున్నపుడు సైనికుడు దేశం బోర్డర్...