గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్ కాకతీయ, గీసుగొండ: జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామానికి చెందిన భోగి నవీణ్, రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కటకం కళ్యాణ్ అలియాస్ పాల్ దినాకర్, గీసుగొండ మండల స్థంభంపల్లి గ్రామానికి చెందిన బెంబిరె అరవింద్, బెంబిరె మహేష్ అనే నలుగురు యువకులు గంజాయి,...