ఎల్లప్పుడూ మీ ముందుకు న్యాయ సేవలు.
ఎల్లప్పుడూ మీ ముందుకు న్యాయ సేవలు. కాకతీయ, కరీంనగర్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ ఆధ్వర్యంలో కొత్తపల్లి (హ) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాలు, జాతీయ న్యాయ సేవల టోల్ ఫ్రీ నంబర్ 15100, అలాగే మాదక ద్రవ్యాల నిరోధక మరియు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ...